Tollywood Anchors: టైటిల్ చూడగానే.. ఎక్కడి నుంచి వస్తుంది.. సంపాదిస్తే వస్తుంది.. కష్టపడితే వస్తుంది అని చెప్పేయకండి. అందరు కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది. కానీ, ఏడాదిలో నాలుగుసార్లు విదేశాల్లో వెకేషన్స్ కు వెళ్లేంత డబ్బ వస్తుందా..? అందులోనూ.. బుల్లితెరపై యాంకరింగ్ చేసే ముద్దుగుమ్మలకు.. అనేది కొంతమంది డౌట్.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఈ రేంజ్ లో స్పీడ్ పెంచలేదు. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు.. ఏడాదికి ఒకసారి వచ్చే అప్డేట్ తో ఏడాది మొత్తం సంబరాలు చేసుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు.. నిత్యం వచ్చే పవన్ లుక్స్ తో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు.
Ram Charan: తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.
Venkatesh: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొని వేడుకను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వేదిక కళకళలాడుతోంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. నిన్ను చూడాలని అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. పాత్ర ఏదైనా, భాష ఏదైనా..ఎన్టీఆర్ దిగనంతవరకే.
Rs.2000 Notes: సమాజంలో జరిగిన ఒక ఘటన తరువాత అలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా వస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా అంటారు. కానీ, ఒక సినిమాలో జరిగినట్లు.. నిజ జీవితంలో జరిగితే.. అది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగితే.. ఏమంటారు..? ఇప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
Manchu Vishnu: మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ట్రోలర్స్ రెడీ గా ఉంటారు ట్రోల్ చేయడానికి.. చివరికి ట్వీట్ చేసినా కూడా వదిలిపెట్టరు. అయిత ట్రోల్స్ ను విష్ణు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు.
Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
Manoj Bajpayee: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను మోసం చేశాడని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆరోపించాడు. తనను హీరోగా చేస్తానని చెప్పి సెకండ్ రోల్ ఇచ్చి అన్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు.