Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికి తెలుసు.
Pawan Kalyan: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఈ సాయంత్రం కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. రాజ్- కోటి అంటే ఒక బ్రాండ్.. ఎన్నో వేల పాటలు.. ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ద్వయం. ఒకరు లేనిదే మరొకరి గురించి మాట్లాడలేని స్నేహం. ఇప్పుడు అందులో ఒక గొంతు మూగబోయింది.
Music Director Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం నాడు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటాయి.
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ ప్రేమాయణం అందరికి తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26 న రిలీజ్ కానుంది.
Nenu Student Sir Trailer: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకుగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా బెల్లంకొండ సాయి గణేష్.. స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మరీ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా..
Pareshan Trailer: మంచి సినిమా ఎక్కడ ఉన్నా.. దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడం సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న గొప్ప అలవాటు. చిన్న సినిమాలను వెతికి, కనిపెట్టి.. వాటికి సపోర్ట్ గా నిలవడంతో రానా దగ్గుబాటికి సాటి మరెవ్వరు లేరు.
Music Director Raj: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్ల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు మధురిమలను అనుభవిస్తుంది. ప్రేమించిన విగ్నేష్ శివన్ ను వివాహమాడి .. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాలను వదలకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.
Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఖాళీలేకుండా మారింది. ఇక వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.