Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varuntej – Lavanya: నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మాత్రమే సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.
Read Also: Delhi: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్య తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంతరిక్షం సినిమాలో మళ్లీ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ తమ ప్రేమను గోప్యంగా ఉంచుతున్నారు. తమ రిలేషన్ షిప్ గురించి వచ్చిన వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంధీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు కొత్త దర్శకుడితో ఎయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవల పులిమేక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ-5లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. గతేడాది హ్యాపీ బర్త్ డే సినిమాతో అలరించింది.
Read Also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!