Ravi Kishan: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కుమార్తె.. ఫిదా అవుతున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రేసుగుర్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇక తాజాగా రవికిషన్ కుమార్తె గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఆర్మీలో చేరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పథకంలో భాగంగా ఆమె ఆర్మీలో చేరింది. ఇక నేటితో ఆమె ఆర్మీ ట్రైనింగ్ ను పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవికిషన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపాడు.
Spy: స్పై మూవీలో బాలయ్య.. మాములుగా ఉండదు మరి
Also Read
ప్రస్తుతం ఇషితా వయస్సు 21. అతి చిన్న వయస్సులోనే ఆమె దేశాన్ని కాపాడే సైనికురాలిగా మారడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు.. అయినా హీరోయిన్ గానో, మరే రంగాన్నో ఎంచుకోకుండా ఎంతో పట్టుదలతో ఆర్మీ సైనికురాలుగా మారిన ఇషితాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. తండ్రికె కాకుండా దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చావని ప్రశంసిస్తున్నారు. ఇషితా ఎంతోమంది యువతులకు ఆదర్శమని.. ఆమెను అలా పెంచినందుకు రవికిషన్ సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!