KGF: అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్.. దేశం దాటి మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF: ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఇప్పటికి రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ సినిమా .. జపాన్ లో సైతం రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి కలక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బాటలోనే కెజిఎఫ్ నడుస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా చరిత్రను తిరగరాసిన సినిమాగా కెజిఎఫ్ ను చెప్పుకోవచ్చు. అసలు కన్నడ సినిమా అంటే ఏంటో తెలియని ఇండస్ట్రీకే కాదు దేశానికి మొత్తం కన్నడ సినిమా కాలర్ ఎగరవేసేలా చేసింది.
Brahmaji: కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక పాన్ ఇండియా సినిమాగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా మన దేశాన్ని దాటి జపాన్ వెళ్తోంది. అవును.. కెజిఎఫ్ 1,2 చాఫ్టర్లు జపాన్ లో రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని యష్ అధికారికంగా చెప్పాడు. జూలై 14 న ఈ సినిమా జపాన్ థియేటర్ లో సందడి చేయనున్నట్లు తెలిపాడు. ” నమస్తే జపాన్.. నా మూవీ కెజిఎఫ్ జపాన్ లో రిలీజ్ కానుంది.. కెజిఎఫ్ సినిమా అంటే.. స్ట్రెంత్, పవర్ అండ్ సంకల్పం.. వీటన్నింటితో పాటు.. ఎంతో వినోదం అండ్ యాక్షన్ కూడా.. అంతేకాదు.. రాఖీ మ్యాడ్ నెస్ కూడా .. త్వరగా థియేటర్ కు వెళ్లి పాసెస్ బుక్ చేసుకోండి” అని చెప్పుకొచ్చాడు. మరి జపాన్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు అందుకుంది..? ఆర్ఆర్ఆర్ రికార్డులను దాటగలదా ..? అనేది చూడాలి.
日本の皆さんこんにちは 🇯🇵
Save the Date, #Japan! July 14th is the day!We are thrilled to announce that the much-awaited release of #KGFChapter1 & #KGFChapter2 is happening in Japan for the FIRST time ever!
Experience the breathtaking journey of Rocky Bhai as he rises to… pic.twitter.com/Qyq67pyqNT
— Hombale Films (@hombalefilms) July 10, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!