Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది.
Miss. Shetty Mr. Polishetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిశ్శబ్దం తరువాత స్వీటీ వెండితెరపై కనిపించింది లేదు. ఇక చాలా ఏళ్ళ తరువాత స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Bro First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న రిలీజ్ కానుంది.
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి.
Payal Ghosh: ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అప్పట్లో హీరోయిన్లు ఎవరైనా ఏమైనా చేస్తారనో, పరువు పోతుందనో బయటికి చెప్పేవారు కాదు. కానీ, ఇప్పటి హీరోయిన్లు అలా లేరు. ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kamal Haasan:ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ సినిమా. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
Rana Daggubati: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడ. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు.
Vijay: ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది.
Amruta Subhash: ఒక నటి అన్నాక ఎలాంటి పాత్రలు అయినా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకే లాంటి పాత్రలు పోషించేవారు కొన్ని పరిమితులను పెట్టుకుంటారు. కానీ, తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు.
Aishwarya Rajesh: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెలుగు హీరోయినే అయినా కోలీవుడ్ లోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చింది.