JD Chakravarthy: ఆ హీరోయిన్ కోసం నేను, కృష్ణవంశీ కొట్టుకున్నాం..అర్ధరాత్రి అరకు నుంచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthy: టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన దహనం వరకు ఆయన మార్క్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం దయ అనే సినిమాతో ఓటిటీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మధ్యనే తన భార్య తనపై విష ప్రయోగం చేసిందని, దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చిన జేడీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా జేడీలో కూడా ఆయన పోలికలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో వర్మ లానే ఆలోచిస్తాడు. ఇక గతంలో జేడీ .. ఒక హీరోయిన్ కోసం కృష్ణవంశీతో గొడవపడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూ పాతది అయినా ప్రస్తుతం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మహేశ్వరి. జేడీ, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గులాబీ. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bhola Shankar: మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్..
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
గులాబీ కన్నా ముందే కృష్ణవంశీ, జేడీ బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ గులాబీ చిత్రంలో పూజా పాత్ర మీద మనసు పారేసుకున్నారట. ఆ తరువాత పూజా పాత్ర చేసిన మహేశ్వరీ పైన కూడా మనసు పారేసుకున్నట్ల జేడీ చెప్పుకొచ్చాడు. ” మేము ఇద్దరం ఎవరి ప్రయత్నాలు వారు చేసేవాళ్ళం. ఆమె కోసం మేము ఇద్దరం కొట్టుకు చచ్చి, మాట్లాడుకోసం మానేసి.. గులాబీ తరువాత మేము కలిసి సినిమా కూడా చేయలేదు. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హాయిగా ఉంది. కానీ, మేము మాత్రం ఇప్పటివరకు మరో సినిమా కూడా తీయలేనంతగా మారిపోయాము. మా ప్రేమ విషయం మహేశ్వరికి తెలుసు.. కానీ, లైట్ తీసుకుంది. అసలు ఆమె కోసం మేము అర్ధరాత్రి అరకు నుంచి వైజాగ్ వెళ్లి నేను చాక్లెట్ ఇస్తే.. కృష్ణవంశీ ఏకంగా చాక్లెట్ డబ్బా ఇచ్చేవాడు. అప్పట్లో ఆ వయస్సు అలాంటింది. ఆ సమయంలో ఇలాంటివి చేయకపోతే.. ఇప్పుడు నవ్వుకోవడానికి ఏవి ఉండేవి కావు” అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!