Big Breaking: దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప అన్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే తన సినిమాలు అన్నింటిని పూర్తిచేసిన ఆమె దాదాపు ఒక ఏడాది వరకు బ్రేక్ తీసుకునున్నట్లు తెలిపిన విషయం తెల్సిందే.
Niharika Konidela:మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఈ మధ్యనే భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులిచ్చిన ఆమె.. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అక్కలు అయిన శ్రీజ, సుస్మితలతో పాటు స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.
Abbas: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ, 90వ దశకంలో ఉన్న యువతను అడగండి.. అబ్బాస్ అంటే ఎవరో.. అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్తారు. ప్రేమదేశం సినిమా చూసాకా అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మాయిలు.. ఇలాంటి స్నేహితుడు కావాలని అబ్బాయిలు.. అబ్బాస్ కటింగ్ కావాలని స్టూడెంట్స్..
Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చి కూసింత పేరు తెచ్చుకున్న ఈ భామ.. బయటికి వచ్చిన దగ్గరనుంచి ట్యాలెంట్ చూపించడమే పనిగా పెట్టుకుంది. ప్రైవేట్ పార్ట్స్ ను తప్పా.. మిగతావి అన్ని అమ్మడు విప్పి చూపించేసింది.
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ క్వీన్ గా అమ్మడికి ఎంత ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం వస్తే చీల్చి చెండాడేస్తుంది.
Bigg Boss Telugu 7: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది.. బిగ్ బాస్ 7 ఎట్టకేలకు వచ్చేస్తోంది అంటూ పాడేసుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ కు ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్ ..
Baby: ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
NTR: జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విషయంలో అనుకోనేరు .. కాదు రాజకీయంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం ఎలక్షన్స్ వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కి అసలైన వారసుడు ఎన్టీఆర్ అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటనే.
Prabhas And Rana: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.