Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
Payal Rajputh:ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో హీరోను మోసం చేసే ఇందు పాత్రలో నటించి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అమ్మడి క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే.. ఏ సినిమా చూసినా.. ఏ అమ్మాయిని చూసినా ఇందులా ఉండొద్దు అని చెప్పుకొచ్చారు.
The Soul Of Satya: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. ఆ ఆల్బమ్ పేరే సత్య. ఈ సాంగ్ కు నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా హిట్స్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం.
Surekhavani: టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దతిగా సినిమాల్లో హీరోలకు అత్తగా, అమ్మగా కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో కనిపించినంత పద్దతిగా మాత్రం బయట కనిపించదు.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ తమిళ్ బిడ్డగా కొనసాగుతున్నా తెలుగు కుర్రాడే అని అందరికి తెలుసు. ఇక విశాల్ పెళ్లి గురించి నడిచే చర్చ అంతా ఇంతా కాదు.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Guntur Kaaram: ఆగస్టు 9.. అనగానే సూపర్ స్టార్ అభిమానులు పండగ మొదలుపెట్టేస్తారు. ఎందుకంటే ఆరోజే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కాబట్టి. సాధారణంగా అయితే ఇప్పటికే మహేష్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి.