Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఇప్పుడు మాస్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.
Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్..
Tollywood Producers over movie re releases: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్ల’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.…
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన భామ ప్రగ్య జైస్వాల్. మొదటి సినిమాతోనే ఈ భామ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి.. స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, ప్రగ్యాకు మాత్రం అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం రాలేదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న చిరు.. పరాజయంతో పాటు ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు. అందులో ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర, చిరు రెమ్యూనరేషన్ విషయంలో ఘాటు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Samantha: సమంత, నాగచైతన్య మర్చిపోలేకపోతుందా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఎప్పుడు చైతన్య గురించి ఆమె బయట మాట్లాడిన ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని నిరాశను చూస్తూ ఉన్నారు అభిమానులు. తాజాగా నిన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించామని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Khushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషీ. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
Anil Sunkara: సినిమా రంగంలో ప్రశంసలు మాత్రం కాదు విమర్శలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే పొగిడిన నోరే.. ప్లాప్ అయితే తిట్టిపోస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు హీరోకు మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టించేస్తున్నారు. హీరో వలనే నిర్మాత నష్టపోయినట్లు.. అది వారే అన్నట్లు ఫేక్ న్యూస్ ను సృష్టించి నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.