Prabhas: లేడీ సూపర్ స్టార్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది.
Miss Shetty Mister Polishetty Trailer: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Akira Nandan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు.
Keerthi Bhat: స్టార్ మా ఛానెల్ లో మానసిచ్చి చూడు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి భట్. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ తరువాత పలు షోస్ లో పాల్గొనడం.. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన విషాదం తెలుసుకొని ఫ్యాన్స్ ఆమెను మరింతదగ్గరకు తీసుకున్నారు. ఓకే కారు యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలిచింది కీర్తి.
Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. ఒక మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఎన్నో అవమానాలు పడి, జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా, యాంకర్ గా.. కమెడియన్ గా.. హీరోగా సుధీర మారిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి.
Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, డైరెక్టర్ గా, మాటల రచయితగా.. రాజకీయ నేతగా.. ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించిన పోసాని.. బుల్లితెరపై కూడా ఎన్నో షోస్ లో జడ్జిగా కనిపించాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఉంటూ.. ప్రతిపక్ష నేతలను తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు.
Nandamuri Brothers: నందమూరి అనేది ఇంటి పేరు మాత్రమే కాదు. ఇండస్ట్రీకి ఒక పునాది. ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ, నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రం ఇండస్ట్రీ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ఆ నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. వారి కుమారులు కొనసాగిస్తున్నారు.