Kamal Haasan: మా కుటుంబ సభ్యుడును కోల్పోయా.. కమల్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: కోలీవుడ్ నటుడు, కమెడియన్ RS శివాజీ నేడు మృతిచెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఆయన మృతిపై పలువురు సినీ, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. శివాజీ, కమల్ మంచి స్నేహితులు. కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో శివాజీ కమెడియన్ గా మెప్పించాడు. ఇక స్నేహితుడు మరణాన్ని కమల్ జీర్ణించుకోలేకపోయాడు. తమ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయానని కమల్ చెప్పుకొచ్చాడు.
Ustaad Bhagat Singh: ధర్మసంస్థాపన చేయడానికి ఉస్తాద్ వచ్చేశాడోచ్ ..
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
“నా స్నేహితుడు మరియు గొప్ప క్యారెక్టర్ యాక్టర్ ఆర్.ఎస్. శివాజీ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. చిన్న పాత్రే అయినా అభిమానులకు చిరకాలం ఉండేలా ప్రాణం పోసే సత్తా ఆయన సొంతం. అతను మా రాజ్‌కమల్ ఫిల్మ్స్ కుటుంబ సభ్యుడిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. అతనిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
எனது நண்பரும், சிறந்த குணச்சித்திர நடிகருமான ஆர்.எஸ். சிவாஜி மறைந்த செய்தி அறிந்து மிகுந்த வேதனை கொள்கிறேன். சிறிய கதாபாத்திரம் என்றாலும் ரசிகர்கள் மனதில் காலம் கடந்தும் நீடிக்கும்படியான உயிரோட்டத்தை அளிக்கக்கூடிய ஆற்றல் கொண்டவர். எங்களது ராஜ்கமல் பிலிம்ஸ் குடும்பத்தின் ஓர்… pic.twitter.com/XEmLhU0nxK
— Kamal Haasan (@ikamalhaasan) September 2, 2023
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!