NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని సర్ప్రైజ్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథలతో మెప్పించే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా రాబోతుంది. బాలయ్య మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. అటు సరిపోదా శనివారంతో వివేక్ ఆత్రేయ ఊర మాస్ హిట్ కోట్టాడు. ఈ ఇద్దరి కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’ వంటి సినిమాలతో తనదైన సెన్సిబిలిటీని చాటుకున్నారు. ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాస్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేయగలనని నిరూపించారు.
ఇప్పుడు నేరుగా ‘గాడ్ ఆఫ్ మాస్’ బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం విశేషం. వివేక్ మార్కు స్క్రీన్ ప్లేకి బాలయ్య ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సంస్థ, మరోసారి భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలయ్యను వివేక్ సరికొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనున్నాయి.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తాజావార్తలు
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
-
Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!