Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. అయితే మాత్రం ఏం.. సామ్.. నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హల్చల్ చేస్తూనే ఉంది. ఒక్క సినిమాలోనే సామ్ కనిపించడం లేదు కానీ యాడ్స్ లో.. ఈవెంట్స్ లో బాగానే కనిపిస్తుంది. ఇక సామ్.. ఎప్పటినుంచో సాకీ బ్రాండ్ తో ఆన్ లైన్ దుస్తుల వ్యాపారం నడిపిస్తుంది. ఇక అందులో భాగంగానే సామ్.. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది. ఇక గత వారం నుంచి సాకీలోని కొత్త సారీ కలక్షన్స్ ను చూపిస్తూ అదరగొట్టింది. తాజాగా పింక్ కలర్ చీరలో సామ్ హొయలు పోయింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై.. పింక్ కలర్ సాకీ చీరను కట్టుకొని కనిపించింది. ముఖ్యంగా చీర పైటను పక్కకు జరిపి.. ఎద అందాలను చూపిస్తూ.. ఓరగా ఉన్న నడుమును పక్కకు నెట్టి నవ్వుతూ కనిపించింది. ఇక సామ్ ను ఈ రేంజ్ లో చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. ? సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Tarun Bhascker: పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు
Also Read
ఇక ఈ ఫోటోకు సమంత.. “సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి మార్గం చూపుతోంది. ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండంది. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు నడుమ మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!