Rahul Sipligunj: ఓ పున్ను.. ఎన్నాళ్లకెన్నాళ్లకు రాహుల్ తో కనిపించావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇకపోతే బిగ్‌బాస్-3లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ సీజన్ లో రాహుల్ కు, పునర్నవి భూపాళం కు మధ్య లవ్ ట్రాక్ నడిచిన విషయం తెల్సిందే. అసలు హౌస్‌లో పునర్నవిని ఓ రేంజ్‌లో ట్రై చేశాడు సిప్లిగంజ్. పున్ను బ్యూటీ కూడా బాగానే ఎంకరేజ్ చేసింది. ఇక ఎంతగా లవ్ ట్రాక్ నడిపినా కూడా రాహుల్ ఫోకస్ తప్పకుండా గేమ్స్ ఆడి టైటిల్ ను దక్కించుకున్నాడు.
Pawan Kalyan: ఎలక్షన్స్.. పవన్ సినిమాలు ఇక లేనట్టే.. ?
Also Read
- Shiva: జపాన్‌లో నాగార్జున 'శివ' సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ నుంచి వచ్చాకా పున్నుపాప అడపదడపా సినిమాల్లో కనిపించినా అంతగా విజయాలను అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత ఏదో వ్యాధి వలన పున్ను విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ జంట మరోసారి కలిసి అభిమానులను అలరించారు. రాహుల్ నటించి, పాడిన ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను పున్ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. నీ అయ్య నా మామ అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది. దుబాయ్ లో ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఓ పున్ను.. ఎన్నాళ్లకెన్నాళ్లకు రాహుల్ తో కనిపించావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..