Haromhara: నేల టికెట్ భామ సడెన్ గా దేవిగా ప్రత్యక్షమయ్యిందేంటి ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haromhara: నెట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హరోం హర సుధీర్ బాబు కెరీర్‌లోనే హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కథానుగుణంగా కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ను మేకర్స్ పరిచయం చేశారు. నేల టికెట్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ మాళవిక శర్మ.
Atharva: మర్డర్ మిస్టరీ చుట్టూ ‘అథర్వ’
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమానే రవితేజతో నటించే ఛాన్స్ పట్టేయడంతో అమ్మడి పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది. కానీ, విజయం అందుకోలేకపోవడంతో ప్రేక్షకులు అంతగా గుర్తించలేకపోయారు. సినిమాలో గుర్తించకపోతే ఏం.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ.. అభిమానులుకు బాగా దగ్గరగా మారింది. ఇక ఈ భామ.. హరోం హర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి అనే పాత్రలో మాళవిక నటిస్తుందని మేకర్స్ తెలుపుతూ.. తన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టే పోస్టర్ లో ఎంతో అందంగా… పద్దతిగా కనిపించింది. ఈ లెక్కన ఈ సినిమా కేవలం సుధీర్ బాబుకే ముఖ్యం కాదు.. అమ్మడికి కూడా ముఖ్యమే. ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!