Rambha: ప్రస్తుతం నాటితరం నటీమణులు రీఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగి.. పెళ్లితో కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన హీరోయిన్స్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు. అభిమానులు సైతం వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు.
Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మానియేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Biggboss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 .. అన్ని సీజన్స్ కంటే కాస్తా డిఫరెంట్ గా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. నామినేషన్స్ లో సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్తూ రచ్చ చేస్తూ.. కంటెంట్ మాత్రం బాగా ఇస్తున్నారు.
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా.
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గతేడాది నుంచి రామ్ ఒక భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ హిట్.. స్కంద సినిమాతో వస్తుందేమో అనుకున్నాడు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Biggboss Sivaji: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు శివాజీ. ఇక హీరోగా ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లో యాక్టివ్ గా మారాడు. కొన్ని పార్టీలకు ప్రచారకర్తగా మారి.. సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించాడు.
Dr.Priya: రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు రోజులకే మరో నటి మృతిచెందడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టేకలకు పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిసేపటి క్రితమే వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక ఈ సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం పాల్గొన్న విషయం తెల్సిందే.
Allu Arjun: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి జరగనుంది. ఇక మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొంటున్నారు.