Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sehar Shinwari: ఇండియా ఫైనల్ కు వెళ్ళిందని.. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. న్యూజిల్యాండ్ పై భరత్ ఘనవిజయాన్ని అందుకొని ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళింది. ఇక ఇప్పటివరకు ఇండియా.. రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకుంది. 1983, 2011లో టైటిల్ విన్నర్ గా నిలిచిన ఇండియా.. ఈసారి కూడా విన్నర్ గా నిలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక ఇండియా అంటే పడని వారు ఈ విజయాన్ని చూసి తామా అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా పాక్ నటి సెహర్ శిన్వారీ మరోసారి ఇండియాపై విమర్శలు చేసి.. హాట్ టాపిక్ గా నిలిచింది. ఈమెకు ఇండియా పై పడి ఏడవడమే పని. ఎప్పుడు ఇండియా గెలిచినా కూడా ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటుంది. ఎందుకంటే.. పాకిస్తాన్ ఏరోజు గెలిచింది లేదు కాబట్టి. ఇక తాజాగా మరోసారి ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కింది. ఇండియా ఫైనల్ కు వెళ్లడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేసింది.
Hansika Motwani: పసుపు పచ్చని చీరలో హోయలులికించిన హన్సిక మోత్వాని..
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
“భారత జట్టు మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ నెత్తురోడుతున్న దేశం అన్నింటిలో మనకంటే ముందుంది” అంటూ తన కోపాన్ని, ద్వేషాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా ఈ మ్యాచ్.. ఫిక్స్ అని తెలిసి కూడా ఇండియా టీమ్ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించారు అంటూ చెప్పుకొచ్చింది. అతి త్వరలో బీసీసీఐ, బీజేపీ నాశనం కానున్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్ పై ఇండియన్స్ తమదైన రీతిలో సమాధానాలు చెప్పుకొస్తున్నారు. గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయకుండా బాంబ్ లు చుట్టుకోండి అని కొందరు. నీ ఏడుపే మాకు గెలుపు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
Bohat jald BCCI aur BJP ka sarvanash hoga✌️
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!