Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు.
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. సినిమా చాలా వైలెంట్ గా ఉంది అంటూనే.. అభిమానులు అనిమల్ కు క్యూ కడుతున్నారు.
Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ యాంకర్ గా అమ్మడికి బాగానే పేరు ఉంది. ఇక ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలతో దుమ్మురేపుతోంది.
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న వర్మ.. ఇప్పుడు కొంతమంది బయోపిక్ లు తీసి వివాదాలను సృష్టిస్తున్నాడు.
Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
Salaar Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది.
Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.
Thalaivar 170: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా దూసుకుపోతున్నాడు. జైలర్ హిట్ తో రజినీ జోష్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.