Bonda Mani: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి(60) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. కిడ్నీల సమస్యతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న అయన తన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు.
Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలు తీసినా తీయకపోయినా.. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గింది లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
NTR: నందమూరి కళ్యాణ్ రామ్.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ తో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా ఈసారి డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Prashanth Neel: సలార్.. సలార్ .. సలార్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్ళ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
RGV: సీఎం వైఎస్ జగన్ నిజ జీవిత ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్జీవీ సినిమా అంటే వివాదం లేకుండా అయితే రిలీజ్ అయిన దాఖలాలు లేవు.
RK Roja: తెలంగాణ ఎలక్షన్స్ ముగిసాయి. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీదనే ఉంది. ఇక ఏపీలో మరోసారి తమ విజయకేతనం ఎగురవేయాలని జగన్.. ఈసారి విజయం అందుకోవాలని టీడీపీ, పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు.
Roshan Kanakala: సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే.. చిన్న సినిమాలు అటు సైడ్ రావు. ఎందుకంటే..స్టార్ హీరోల సినిమాలకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఎక్కువ సుముఖుత చూపిస్తారు. చిన్న సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా కలక్షన్స్ రావు. అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వేరే డేట్ ను వెతుక్కుంటూ ఉంటారు.
Venkatesh Maha: C/o కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇక ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ కు వివాదాల్లో ఇరుక్కోవడం అలవాటుగా మారిపోయింది.
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.