Nayanthara: నయన్ సినిమా బ్యాన్.. ఓటిటీ నుంచి కూడా డిలీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి తరువాత చాలా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటుంది. ఇక ఆ సినిమాలను కూడా తన బ్యానర్ లోనే నిర్మిస్తూ వస్తుంది. ఇక తన కెరీర్ లోనే 75 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం అన్నపూరణి. గతేడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలను రేకెత్తించింది. కొద్దిరోజుల క్రితం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తమిళ్, తెలుగు,హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ‘అన్నపూరణి’ చిత్రాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. ఇందులో ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ ను తినడం, వండడం లాంటివి చేస్తుందని కొందరు కేసు వేయగా.. ఇంకొంతమంది లవ్ జిహాద్ ను ప్రోత్సహించిందని కేసు వేశారు.
ముఖ్యంగా శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. దీంతో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని ఏ మాత్రం సీరియస్ చేయకూడదని భావించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ పరిషత్ కి క్షమాపణలు తెలియజేసింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ నుండి టైటిల్‌ను కూడా తొలగించారు.అయితే ఈ సినిమాను పూర్తిగా తొలగిస్తారా.. ? టైటిల్ ను మర్చి, కొన్ని సన్నివేశాలను తొలగించి మళ్లీ రిలీజ్ చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!