RK Roja: నటి, మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగాఉన్న రోజా మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యింది. ఇక రోజాకు వివాదాలు కొత్తేమి కాదు. ఎంతోమంది ఆమెను విమర్శిస్తూ ఉంటారు.
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు..
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
Shraddha Srinath: హీరోయిన్లు.. టాటూలు పర్ఫెక్ట్ కాంబినేషన్. ముఖ్యంగా తమ ప్రియమైన వారి పేర్లు పచ్చబొట్లు పొడిపించుకోవడం చూస్తూనే ఉంటాం. అంటే వాటివలనే చాలామంది ఇబ్బంది కూడా పడ్డారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ముద్దుగుమ్మ తన పచ్చబొట్టు స్టోరీని చెప్పుకొచ్చింది.
BSS10: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతేడాది ఛత్రపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కన్నా ముందు స్టూవర్టుపురం దొంగ అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ లో మంచి మంచి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చాకో.. దసరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నానికి ధీటుగా చాకో చూపిన నటన అద్భుతమనే చెప్పాలి.
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం అనిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, చారు శంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు.
Sudigali Sudheer: గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక గత ఏడాది గోట్ అనే సినిమాతో వస్తున్నట్లు సుగిగాలి సుధీర్ అధికారికంగా తెలిపాడు. పాగల్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం దేవర. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు. దేవర మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.