Home
Tollywood News
Tollywood News News
-
Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..?
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు… -
OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ… -
Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం రచ్చ రచ్చగా నడుస్తోంది. ఇప్పటికే మొదటి వారం శ్రష్టివర్మ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వారంకు సంబంధించి నామినేషన్స్ సోమవారం జరగ్గా.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి, మాస్క్‌మెన్ హరీష్, ఫ్లోరా షైనీ, మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. ఇక ఆదివారం ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. Read… -
Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు
Mohan Lal : మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని..… -
OG : తుపాకీ ఎక్కుపెట్టిన శ్రియారెడ్డి.. పవన్ సినిమాలో మాసివ్ రోల్
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి.… -
Nagarjuna : అలై బలైకు రండి.. నాగార్జునకు దత్తాత్రేయ ఆహ్వానం..
Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ.… -
OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
OG : ఓజీ సినిమా హంగామా మొదలైంది. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా భారీ అప్డేట్ ఇచ్చింది టీమ్. రేపు అనగా సెప్టెంబర్ 21న సాయంత్రం ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా మూవీ టీమ్ అప్డేట్ చేశారు. అయితే ఇది కేవలం పాటలకు సంబంధించిన కాన్సర్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నదానిపై ఇంకా… -
OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత… -
Sada : హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం..
Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు… -
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు.…
తాజావార్తలు
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ట్రెండింగ్
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా