Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మణిశర్మ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో మణిశర్మ వెనక్కి తగ్గాడు.
Sasivadane Teaser: పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా నటిస్తోన్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు.
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకీ మామకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. వెంకీ మామకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు. అందరి హీరోలు వెంకీ మామ ఫ్యాన్సే. ప్రస్తుతం వెంకీ 75 వ సినిమాగా సైంధవ్ తెరకెక్కింది.
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది మెగా కోడలిగా మారిన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి తరువాత మొట్ట మొదటి ప్రాజెక్ట్ ను లావణ్య ప్రకటించింది. మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు మారిపోయింది.
Devaraj: సీనియర్ నటుడు దేవరాజ్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య సలార్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ సినిమాలో రాధారమ మేనమామగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా మారాడు.
Saindhav: ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. హీరో.. విలన్స్ ను చితకబాదేస్తూ ఉంటే థియేటర్స్ లో విజిల్స్ పక్కా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనిమల్, సలార్ అలానే అభిమానులను అలరించాయి.
Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ముహూర్తాన రెండో పెళ్లి గురించి అధికారికంగా చెప్పుకోచ్చిందో.. ఇప్పటివరకు కూడా ఆ పెళ్లి గురించి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం చేసుకుందని, ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ, వాటిని సునీత తనదైన మాట్లాతో కొట్టిపారేస్తూనే వచ్చింది.
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ మూవీ గతేడాది రిలీజై భారీ విజయం అందుకుంది.ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది.
Krishna Vamsi: స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, అప్పట్లో ఆయన తీసిన సినిమాలు.. రికార్డ్ బ్రేకింగ్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, రాఖీ.. ఇలా పెద్ద లిస్టే చెప్పొచ్చు. ఇక ఉన్నకొద్దీ జనరేషన్ మారడంతో ఆయన సినిమాలపై అభిమానులకు మోజు తగ్గిపోయింది.