Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు.
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Nikhil- Kavya: వెండితెరపై కపుల్స్ చాలామంది ఉన్నారు. రీల్ అయినా రియల్ అయినా కూడా వారిని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. పెళ్లికానీ వారు అయితే.. ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ప్రభాస్- అనుష్క, విజయ్ దేవరకొండ- రష్మిక.. ఇలా ఈ జంటలు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనుకుంటారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక ఏడాదిలో మహేష్.. ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ లెక్కబెట్టలేం అని చెప్పొచ్చు. ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, నమ్రత లేకుండా బయట కనిపించడు. అయితే చాలా రేర్ గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి సోలో ట్రిప్ ఒకటి మహేష్ వేశాడు.
Niharika Konidela: మెగా సంక్రాంతి సంబురాలు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. మూడు రోజులు మెగా- అల్లు ఫ్యామిలీస్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప.. అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తికావడంతో నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు.
Raja Saab: సలార్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Renu Desai:నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయామైన ఆమె.. పవన్ ను వివాహమాడి మెగా కోడలిగా మారింది. ఇక కొన్నేళ్ళకు కొన్ని విబేధాల కారణంగా పవన్ నుంచి విడిపోయి.. కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి నివసిస్తోంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆరేళ్ళ తరువాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
Heroine: సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆడిషన్స్ ఇచ్చి తీరాలి. అది ఎవరైనా సరే. హీరో పిల్లలు అయినా.. డైరెక్టర్ పిల్లలు అయినా ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టార్స్ గా మారిన వారందరి మొదటి సినిమాలు చూస్తే.. ఏంటి వీరువారు ఒక్కరేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్య రామ్ చరణ్, శ్రీయ మొట్ట మొదటి ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే.