Home
Tollywood News
Tollywood News News
-
Vijay- Rashmika : విజయ్-రష్మిక.. ఇప్పటికైనా నిజం చెప్పేస్తారా..?
Vijay- Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దాని గురించి అడిగితే వీరిద్దరూ స్పందించట్లేదు. కానీ ఈవెంట్లో ఇద్దరు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మొన్న ఓ ఈవెంట్ లో రష్మికను ఎంగేజ్ మెంట్ గురించి అడిగితే మీరేం అనుకుంటే అదే నిజం అంటూ చెప్పింది. కానీ నిజమో కాదో చెప్పలేదు. ఇక రష్మిక దేవరకొండ అని ఫ్యాన్స్ అరిస్తే స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇక… -
Vijay Devarakonda : ఆ పని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న విజయ్..
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఈ నడుమ సక్సెస్ మీట్లకు వస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా సరే సినిమాల ఈవెంట్స్ కు వెళ్తున్నాడు. వీళ్లకు వెళ్లాలా వద్దా అనే అనుమానాలు ఏవీ పెట్టుకోవట్లేదు. మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా ఎవరు పిలిచినా సరే వెళ్లి వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్ కు పిలిచినా.. లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచినా వెళ్తున్నాడు. ఆ మధ్య సూర్య నటించిన రెట్రో మూవీ… -
Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..
Spirit : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో డిలే అవుతూ వచ్చింది. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే డౌట్లు అందరికీ మొదలయ్యాయి. తరచూ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. ఈ రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా సందీప్ రెడ్డి… -
Vijay–Rashmika: నిశ్చితార్థ రూమర్స్కి చెక్.. సక్సెస్ ఈవెంట్లో రష్మికతో విజయ్ స్పెషల్ మూమెంట్!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది. Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక… -
Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ రాదు.. దుల్కర్, రానా కామెంట్స్
Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..… -
Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..
Nidhi Agarwal : నిధి అగర్వాల్ టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కానీ ఏం లాభం.. ఆమె కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో సాగలేదు. వరుస సినిమాలు చేసినా ఒక్కదానికీ పెద్ద హిట్ ట్యాగ్ రాలేదు. ఇప్పటివరకు 8 వరుస ఫ్లాపులు రావడంతో ఆమె ఫ్యాన్ బేస్ మొత్తం తగ్గిపోతోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ, హీరో, కల్యాణ్ రామ్తో చేసిన… -
SSMB 29 : ప్రియాంక చోప్రా పాత్ర ఇదే.. మందాకిని పాత్రలో వేరియేషన్స్..
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈవెంట్ నిర్వహించకముందే రాజమౌళి వరుస అప్డేట్లు ఇస్తున్నాడు. మొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత శృతిహాసన్ సాంగ్.. ఈరోజు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాడు. అయితే ప్రియాంక చోప్రా లుక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఆమెది నెగెటివ్ పాత్రనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్… -
SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?
SSMB 29 : రాజమౌళికి ఏమైంది. అసలేం చేస్తున్నాడు అని షాక్ అవుతున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. మరి లేకపోతే ఏంటండి.. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీసేది. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి ఏదైనా పోస్టర్ లేదా సాంగ్, లేదా టీజర్ కే ముందు నుంచే నాలుగైదు అప్డేట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ముందు డేట్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చాక.. ఆ తర్వాత… -
Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్
Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది.… -
Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..
Prakash Raj : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. నిన్న హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. నేడు ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించింది. ప్రకాశ్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు విచారణకు వచ్చాడు. ఇందులో సీఐడీ అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో…
తాజావార్తలు
-
Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్పూర్లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
-
Los Angeles Earthquake: భూకంపం బీభత్సం.. ల్యాండింగ్కు సిద్ధమైన విమానం.. గాల్లోనే వెనక్కి మళ్లించిన ATC (వీడియో)
-
Senior Heroines: టాలీవుడ్కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?