Padma Vibhushan: ఈ ఏడాది పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి సహా మరో నలుగురికి ఈసారి పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్ని ప్రకటించారు. 15 మంది తెలుగువారికి పద్మ పురస్కారాలు దక్కాయి. దీంతో తెలుగువారు సంబురాల్లో మునిపోయారు. ఇక ఇలాంటి ప్రభుత్వ పురస్కారాలు వస్తే.. బెన్ ఫిట్స్ ఏముంటాయి అనేది చాలా తక్కువమందికి తెలుసు.
Niaharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది.
Animal: అనిమల్.. అనిమల్.. ఏంటి గత ఏడాది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటపడుతుంటే.. మళ్లీ అనిమల్ ట్రెండ్ అవుతుంది అని చూస్తున్నారు కదా. థియేటర్ లో ఒక్కసారి చూసినందుకే.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఫ్యాన్స్.. అదే ఓటిటీ లో వస్తే ఎందుకు వదులుతారు.
Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్.
Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు.
Yadamma Raju: జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు స్టెల్లాతో వివాహం అయ్యింది. వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం .. అవి వైరల్ అవ్వడంతో ఆమె కూడా ఫేమస్ అయ్యింది.
Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు.
Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు.
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.