టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదు చేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు నాంపల్లి కోర్ట్ ప్రకటించింది.. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్,…
Tollywood Hero Lover Arrested under NDPS Act: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని నార్సింగిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒక లావణ్య అనే యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో…
Tollywood Drugs Case:ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రాగన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పటినుంచి కూడా అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.
Navdeep: డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Sai Rajesh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Hyderabad Police to Serve Notices Baby Movie Team: తాజాగా హైదరాబాద్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ లో నైజీరియన్లు, సినీ నిర్మాత, మాజీ ఎంపీ కుమారుడు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబీ సినిమాలో…
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొరసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది.
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
Heroines in KP Chowdary Drugs Case: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు తెర మీదకు వచ్చిన దాఖలాలు లేవు కానీ తాజాగా ఈ డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ పోలీసులు ఇటీవల డ్రగ్స్ కేసులో రోషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీ చౌదరి కూడా ఈ నెట్ వర్క్ లో భాగమని…