Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది. Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్…
Eesha Rebba : ఈషా రెబ్బా సినిమాల్లో ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. కానీ అప్పట్లో వరుసగా చాలా సినిమాలు చేసింది. కానీ ఏం లాభం.. అవకాశాలు ఆశించిన స్థాయిలో ఈమెకు రాలేవు. దీంతో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చింది. కానీ వాటితో కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసింది. Read Also : Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు..…
Neha Sharma : హాట్ బ్యూటీ నేహా శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటు సొగసులతో రెచ్చిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య తన అందాలను మొత్తం బయటపెడుతోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏమాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంది ఈ భామ. తెలుగులో రామ్ చరణ్ సరసన చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేక తిరిగి బాలీవుడ్కు వెళ్ళిపోయింది. Read Also : Off The…
Sree Leela : టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది. స్క్రీన్‌పై ఎంత ఎలిగెంట్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో మాత్రం శ్రీలీల ఎనర్జీ, స్టైల్, గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..? సాధారణంగా…
Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమా చేస్తోంది. అమ్మడి ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయి. అది గనుక హిట్ అయితే తన కెరీర్ కు మళ్లీ ఊపు వస్తోందని భావిస్తుంది…
Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో…
Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. Read Also : Anasuya : ఆయన…
Rithika Nayak : రితిక నాయక్ మంచి జోష్ మీద ఉంది. ఆమె నటించిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమె కెరీర్ కు తెలుగు నాట మంచి పునాదులు పడ్డాయి. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ విశ్వక్ సేన్ సరసన చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు తేజసజ్జా సరసన మిరాయ్ లో కనిపించింది. Read Also : Siddu Jonnalagadda :…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి గానీ దానిపై ఆమె స్పందించట్లేదు. అయితే తాజాగా సమంత తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గానే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఆమె పూజలు…