Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా…
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలు పెంచుకున్న హరిహర వీరమల్లు తర్వాత ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీపైనే పెట్టుకుంది. అది గనక హిట్ అయితే తనకు మళ్లీ వరుస ఛాన్సులు వస్తాయని వెయిట్ చేస్తోంది. అదే టైమ్ లో బాలీవుడ్ లో వచ్చే ఆఫర్లను వదులుకోకుండా చేస్తోంది. Read Also : Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్…
Manchu Lakshmi : మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కున్న విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందించకపోవడంతో చాలా రకాల రూమర్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు స్పందించింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. అసలు నేను విచారణ ఎదుర్కున్న విషయం ఒకటి అయితే.. మీడియాలో వచ్చిన వార్తలు ఒకటి. ఆ వార్తలన్నీ ఫేక్. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని వాళ్లు విచారణ చేయాలనుకుంటున్నారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి…
Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన మోస్ట్ హైప్ ఉన్న మూవీ హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఆశలన్నీ రాజాసాబ్ మీదనే ఉన్నాయి. ఆ మూవీ హిట్ అయితేనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తాయి. ఇక ఎంత సినిమాల పరంగా వీక్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అంచనాలకు మించి చూపిస్తూనే ఉంటుంది. Read Also : Pushpa-3 : పుష్ప-3..…
Avantika Mohan : హీరోయిన్లు అంటే కుర్రాళ్లకు ఫేవరెట్ గానే ఉంటారు. హీరోయిన్లకు ప్రపోజల్స్ కూడా బోలెడన్ని వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా తీసుకోవాలనేది వారి ఇష్టం. తాజాగా ఓ హీరోయిన్ తన వెంట పడుతున్న 17 ఏళ్ల కుర్రాడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ అవంతిక మోహన్. ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఏడాది కాలంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని…
Shraddha Das : శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఆరబోస్తున్నట్టు ఇంకెవరూ ఆరబోయలేరనే చెప్పుకోవాలేమో. ఓ రేంజ్ లో అందాలను ఎలా ఆరబోయాలో శ్రద్దాదాస్ కు బాగా తెలుసు. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అడపా దడపా టీవీ షోలు చేసుకుంటోంది. Read Also : Vishal : హీరోయిన్లతో అలాంటి సీన్లు…
Kajal Agarwal : వామ్మో.. కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా అస్సలు ఆగట్లేదు. భారీగా అందాలను ఆరబోస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె పోస్టు చేస్తున్న వీడియోలు, ఫొటోలు బాగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆమె బికినీలో అందాల బాంబు పేల్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. Read Also : Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్ ఇందులో టాప్ టు బాటమ్ అందాలను…
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫులో జోష్ లో ఉంది. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మృణాల్ కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్లాపులు వచ్చినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్ ఇక…
Poorna : హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా ఉన్న ఈమె.. ఇప్పుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు జడ్జిగా కూడా చేసింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండో ఏడాదే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ.…