1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 760లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,00లుగా ఉంది. 2. మరోపోరుకు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు. నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20 మ్యాచ్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్. 3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి…
1. నేడు యథాతధంగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఇవాళ్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. 2. నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానిమోడీ, కేంద్రమంత్రులు, సీఎంలు హజరుకానున్నారు. నామినేషన్ ను ప్రతిపాదించనున్న 50 మంది సభ్యులు. 3. నేడు అగ్నిపథ్ ఆందోళనకారులతో రేవంత్ ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంచల్ గూడ జైలులో…
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వాహణ జరుగనుంది. 4. నేడు ఈడీ విచారణకు హాజరుకాలేనన్న సోనియా…
1. నేడు భారత్- సౌతాఫ్రికా పైనల్ టీ20 మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న ఇరు జట్లు. 2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది. 3. నేడు తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను బీజేపీ…
1. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,000 2. నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కటక్ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 3. నేడు ఐపీఎల్ మీడియా ప్రసాద హక్కుల ఈ వేలం జరుగనుంది. ఉదయం…