సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని రెడీ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా…
Tillu Square eyeing on March 30 Release Date: సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే సిద్దు జొన్నలగడ్డ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ యూత్ మొత్తం అతని గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని యూనిట్ ప్రకటించింది. ఇక ఆ సినిమా పేరు టిల్లు స్క్వేర్…