Home
Tilak Varma
Tilak Varma News
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హెచ్చరిక చేశారు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా ఉన్న ప్రస్తుత మేనేజ్మెంట్లో ఏ ఆటగాడి స్థానమూ శాశ్వతం కాదని, కేవలం వైస్ కెప్టెన్ హోదా ఉన్నంత మాత్రాన జట్టులో చోటు సురక్షితం అనుకుంటే పొరపాటేనని స్పష్టం చేశారు. ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఎవరినైనా తొలగించడానికి యాజమాన్యం వెనుకాడదని, గతంలో అక్షర్ పటేల్ స్థానంలో తిలక్ను తీసుకు రావడమే అందుకు ఉదాహరణని గుర్తుచేశారు.… -
Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
భారత యువ సంచలనం, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ క్రికెటర్, రాజకీయ వేదికపై కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. తిలక్ వర్మ అత్యంత ఆప్తమిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర కొత్త ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ వర్మ ప్రత్యేకంగా హాజరై, తన స్నేహితుడిని కలిసి హృదయపూర్వక అభినందనలు… -
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
తెలంగాణ టీ20 (TG20) లీగ్ 2026లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒకేరోజు రెండు మెరుపు శతకాలు నమోదై అభిమానులను ఉర్రూతలూగించాయి. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్రావు పేరాల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటిన అమన్.. మొత్తం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టోర్నీ చరిత్రలోనే… -
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ధనాధన్ బ్యాటింగ్ విన్యాసంతో వార్తల్లో నిలిచాడు. దంబుల్లాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక A పై కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ A విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్తో భారత్ A 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. శ్రీలంక A లక్ష్యానికి 66 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి… -
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై టీమిండియా ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడారు. టోర్నీ లీగ్ దశలో వరుస ఓటములను ఎదుర్కొని, ఆపై ఫైనల్లో జట్టు చూపిన తెగువ, ఆటతీరు అద్భుతమని ప్రశంసించారు. నిజమైన క్యారెక్టర్ చూపించారు “ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ తమ నిజమైన… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దంబుల్లా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ప్రత్యర్థి జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన భారత ఏ జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలు ఊహించని రీతిలో సుడిగాలి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.… -
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్తో ప్రపంచ క్రికెట్ను అబ్బురపరిచాడు. గత మ్యాచ్ వివాదాలు, విమర్శలకు తన బ్యాట్తోనే కాదు.. అంతకంటే ముందే తన మైండ్ గేమ్తో సమాధానమిచ్చాడు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్లో శ్రీలంక ‘ఎ’ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి, ఆపై మైదానంలో జరిగిన ఘర్షణ వైభవ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటి నుంచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఈ 'బేబీ బాస్'.. శ్రీలంక బౌలర్లు… -
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శ్రీలంక ఏ టీమ్ ప్లేయర్స్కి చుక్కలు చూయించాడు. దాదాపు 324 స్ట్రైక్ రేట్తో లంక బౌలర్లను ఉతికేసాడు. కానీ.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో కొనసాగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక 'ఎ' జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో బుడ్డోడు శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. -
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
Tilak Varma: రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరగబోయే త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టుతో తలపడటానికి ఇండియా ‘ఎ’ జట్టు సర్వసిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో జరిగిన రౌండ్-రాబిన్ దశ జరిగిన మ్యాచ్లో ఇండియా ‘ఎ’ పరాజయం పాలైంది. ఆ సమయంలో మైదానంలో శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్రమైన వాగ్వాదానికి దిగడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Nepal Earthquake: నేపాల్లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్కు పండగే!
-
Madurai Section 144: మధురైలో 144 సెక్షన్.. తిరుప్పరంకుండ్రం కొండపైకి భక్తులకు నో ఎంట్రీ!
-
Tragedy: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి, 35 మందికి గాయాలు!
-
Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..