Home
Tilak Varma
Tilak Varma News
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
ఇటీవల కాలంలో భారత టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లోనూ టీమిండియా వరుస పరాజయాలను చవిచూసింది. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పక్కనబెట్టి, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే.. సూర్యవంశీ రెండు మ్యాచ్ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు వైస్ కెప్టెన్ తిలక్… -
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్కు… -
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
IND Playing XI: వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దుకావడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. చెస్టర్-లీ-స్ట్రీట్లో జరగాల్సిన తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీనితో ఇప్పుడు సిరీస్ను గెలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఇరుజట్లు కనీసం 3 తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా… -
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును ఆయన తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం తన సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 పరుగులకే 3… -
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
Tilak Varma Creates Unwanted Milestone Despite Heroic Knock vs Ireland: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 55 రన్స్ చేశాడు. తిలక్ హాఫ్ సెంచరీ చేసినా భారత్ గట్టెక్కలేకపోయింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయి.. రెండు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది.… -
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హెచ్చరిక చేశారు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా ఉన్న ప్రస్తుత మేనేజ్మెంట్లో ఏ ఆటగాడి స్థానమూ శాశ్వతం కాదని, కేవలం వైస్ కెప్టెన్ హోదా ఉన్నంత మాత్రాన జట్టులో చోటు సురక్షితం అనుకుంటే పొరపాటేనని స్పష్టం చేశారు. ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఎవరినైనా తొలగించడానికి యాజమాన్యం వెనుకాడదని, గతంలో అక్షర్ పటేల్ స్థానంలో తిలక్ను తీసుకు రావడమే అందుకు ఉదాహరణని గుర్తుచేశారు.… -
Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
భారత యువ సంచలనం, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ క్రికెటర్, రాజకీయ వేదికపై కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. తిలక్ వర్మ అత్యంత ఆప్తమిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర కొత్త ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ వర్మ ప్రత్యేకంగా హాజరై, తన స్నేహితుడిని కలిసి హృదయపూర్వక అభినందనలు… -
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
తెలంగాణ టీ20 (TG20) లీగ్ 2026లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒకేరోజు రెండు మెరుపు శతకాలు నమోదై అభిమానులను ఉర్రూతలూగించాయి. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్రావు పేరాల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటిన అమన్.. మొత్తం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టోర్నీ చరిత్రలోనే… -
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ధనాధన్ బ్యాటింగ్ విన్యాసంతో వార్తల్లో నిలిచాడు. దంబుల్లాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక A పై కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ A విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్తో భారత్ A 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. శ్రీలంక A లక్ష్యానికి 66 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి… -
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై టీమిండియా ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడారు. టోర్నీ లీగ్ దశలో వరుస ఓటములను ఎదుర్కొని, ఆపై ఫైనల్లో జట్టు చూపిన తెగువ, ఆటతీరు అద్భుతమని ప్రశంసించారు. నిజమైన క్యారెక్టర్ చూపించారు “ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ తమ నిజమైన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!