Home
Tilak Varma
Tilak Varma News
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
Suryakumar Yadav: కొన్ని నెలల క్రితం వరకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అంతా సూర్యకుమార్ యాదవ్ నామస్మరణే వినిపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య టీ20 ప్రపంచకప్ను గెలిచి, ఆ ట్రోఫీతో సూర్య దిగిన ఫోటోలకు లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి. ప్రపంచకప్ను విజయవంతంగా డిఫెండ్ చేసిన కెప్టెన్గా రాత్రికి రాత్రే దేశం మెచ్చిన హీరో అయిపోయాడు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ ఆనందం ఎంతో… -
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India T20 Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు టీమిండియా కొత్త కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ పదవిని తెలుగు ఆతడు తిలక్ వర్మను వారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం… 2026 టీ20 ప్రపంచ… -
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ 15 ఏళ్ల కుర్రాడి ఆటను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండటంతో, స్పోర్ట్స్ ఛానళ్లు సైతం తమ ప్రసార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. తాజాగా శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు (ట్రై-సిరీస్) వన్డే టోర్నమెంట్ కోసం ప్రకటించిన భారత్ ‘ఎ’ జట్టులో వైభవ్కు చోటు దక్కింది. ఈ సిరీస్లో భారత్, అఫ్గానిస్తాన్, మరియు ఆతిథ్య శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాధారణంగా… -
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందంటూ నెట్టింట ఒక వార్త షికారు చేస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ గాసిప్ మరింత హాట్ టాపిక్గా మారింది.శ్రీలీల సోషల్ మీడియాలో తిలక్ వర్మను ఫాలో కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. దీంతొ నెటిజన్లు కొన్ని చిన్న విషయాలను ఒకదానికొకటి లింక్… -
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
Tilak Varma Gesture: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి తన క్లాస్ను చూపించాడు. పంజాబ్ కింగ్స్ తో గురువారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్.. మ్యాచ్ అనంతరం చేసిన ఓ ప్రత్యేక సెలబ్రేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు చేతులతో “45” సంకేతం చూపిస్తూ డగౌట్ వైపు చూసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా… -
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్కు మరో నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. లీగ్ మొదటి భాగంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్కు వెళ్లేలా కనిపించిన పంజాబ్.. రెండో భాగంలో తడబడింది. వరుసగా అయిదో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై పరాజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. చాలా బాధగా ఉందని, ఇది జీర్ణించుకోవడానికి కఠినమైది అని… -
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్గా తన మొదటి మ్యాచ్లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు… -
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
Tilak Varma: ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ తన బ్యాటింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై విజయానికి కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ.. తనకు మ్యాచ్లను ఫినిష్ చేయడం అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు. “నేను ఎప్పుడూ మ్యాచ్లను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయాలని… -
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
Mumbai Indians Win: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన తొలి విజయాన్ని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్పై ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. ఒక బంతి మిగిలి ఉండగా 205/4 స్కోరుతో మ్యాచ్ను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం తిలక్ వర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్. 201 పరుగుల లక్ష్యంతో… -
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
Dropped Catch: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక సమయంలో తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఒక్క క్యాచ్ మిస్ ముంబై ఇండియన్స్కు మ్యాచ్తో పాటు ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా దూరం చేసింది. దీనితో అఫీషియల్ గా ఐపీఎల్ 2026 లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!