ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను ఓ పోస్ట్ చేసింది. అందులో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తోటి సహచరుడు తిలక్ వర్మపై టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టెస్ నుంచి నిమ్మకాయ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తిలక్ వర్మ నోట్లో దాని రసాన్ని వదిలాడు దీంతో ఒక్కసారిగా మేల్కోన్న వర్మ.. క్యా హై ఈజ్ మే (ఏమిటిది) అని అడిగాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.
ఐపీఎల్ పుణ్యమా అని, ఎందరో యువ ఆటగాళ్ళ ప్రతిభ బయటపడింది. ఒక్క అవకాశం అంటూ కలలు కన్న ఎందరో ప్లేయర్స్కి.. ఈ టీ20 లీగ్ ఒక అద్భుత వరంలా మారింది. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్స్లో చాలామంది యంగ్స్టర్స్ తమ సత్తా చాటి.. అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాలో చోటు దక్కిందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. క్రీడాభిమానుల గుండుల్లో మాత్రం తమదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్గా అలాంటి ఆటగాళ్ళ జాబితాలోకి తెలుగుతేజం నంబూరి తిలక్…