ఆదిలాబాద్ లో అడవులు, వన్య ప్రాణులు ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆ మధ్య ఓ పులి కలకలం రేపిన విషయం అందరికి తెలుస్తుంది. ఇక తాజాగా ఓ పులి రక్షణ లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అటవీ శాఖ అధికారుల పై వేటు వేశారు. సిరిచెల్మ్, ఇంద్రవెల్లి రెంజ్ ల పరిధి లో ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లు, ఇద్దరు బీట్ అధికారుల ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేసారు.…
కొమురం భీమ్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే మూడు పశువులపై దాడి చేసిన పులి.. తాజాగా జిల్లేడకు చెందిన నారాయణ అనే రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసింది. కాపర్లు కేకలు పెట్టడంతో పులి సమీప…
పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పులి టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దానికి దొరికిపోతుంది. కానీ, ఓ చిన్నబాతుమాత్రం పులికి చుక్కలు చూపించింది. చిన్న కొలనులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొలనులోకి దూకింది. కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొరకలేదు సరికదా పులిని ముప్పుతిప్పలు పెట్టింది. పులి దగ్గరకు రాగానే నీటిలో మునిగి మరోచోట తెలింది. అక్కడికి వస్తే ఆ బాతు అక్కడి నుంచి తప్పించుకొని మరలా వేరే చోట…