Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి…
మల్టి ట్యాలెంటెడ్ హీరోయిన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శృతిహాసన్. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది. తాజాగా తన తండ్రి నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో శృతిహాసన్ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ అద్భుత స్వరరచన, శృతిహాసన్ మెస్మరైజింగ్ వాయిస్‌తో ఈ సాంగ్ సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా…
Kamal Haasan : కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడీ సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు…
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన…
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక…
Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీల్ హీరో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5న మూవీ విడుదల కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో…
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్…
లోకననాయకుడు కమల్‌హాసన్ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం…
కమల్ హాసన్ 69ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. ఇటీవల కల్కిలో ప్రతినాయుకునిగా అద్భుతంగా నటించి మెప్పించారు. మరో వైపు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు -2 ఇటీవల విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ‘తగ్ లైఫ్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మనిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా…