గుంటూరు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుల పుణ్యమే ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవితమన్నారు. మన దేశానికి 76 సంవత్సరాలు క్రితం స్వాతంత్రం వచ్చిన నేటికీ మౌలిక సదుపాయాలు ప్రజలకు అందడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు తోట చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి అని ఆయన…