Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi…
ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ వేచిచూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్‌డేట్‌తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్…
దక్షిణాది సినిమాల క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ హీరోయిన్ ప్రియమణి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. అంటూ గతం మరియు ప్రస్తుత పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. Also Read : Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్ ప్రియమణి మాట్లాడుతూ, “ప్రాంతీయ భాషా సినిమాలు ఇప్పుడు అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచి…
మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా…
భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మూడో సీజన్‌కు తెరలేపుతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, రాజ్- డీకే దర్వకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. Also Read : Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది.. ఇందులో తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)ని ఒక…
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు.
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె దర్శకత్వం వహించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించారు.
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ వన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ, హిందీ వర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ తో పొలిస్తే తెలుగు, తమిళ భాషల్లోని వర్షన్స్ కి కాస్త తక్కువ రియాక్షన్ ఎదురైంది. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సీన్ మారిపోయింది. అమేజాన్ ప్రైమ్ లోని సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ క్రేజీగా మారిపోయింది. సమంత లాంటి స్టార్ బ్యూటీ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో…