Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
- వరుస సినిమాలతో బిజీ
- సమంత అలా నటించిందంట
- రాజ్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also : Varanasi : వారణాసికి డబ్బింగ్ చెప్పడంపై ప్రియాంక చోప్రా క్లారిటీ
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
“ఈ సిరీస్ కోసం రాసిన పాత్రలు మొదట ఎవరికీ అనుగుణంగా రాయలేదు. కాని సమంత అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వాళ్ల పాత్రలు ఈజీగా చేయొచ్చు. అయినా సరే వాళ్లు అందులో కష్టపడి జీవించేశారు. పాత్రలో నటించేది పురుషుడైనా, మహిళైనా అని నేను ఎప్పుడూ పట్టించుకోను. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. స్క్రిప్ట్ డిమాండ్ ఏంటో అదే ఫాలో అవుతాను అంటూ తెలిపాడు రాజ్ నిడుమోరు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!