Manoj Bajpai : ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనోజ్ బాజ్‌పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా టెన్షన్ మధ్య, శ్రీకాంత్ మిషన్ కొత్త లెవల్లో సెట్ అవుతోందట. నవంబర్ నుంచి ఈ థర్డ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Also Read : Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా
Also Read
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
- Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
- Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
- Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
70 స్, 80స్ లో ముంబై తిహార్ జైలు నుంచి తప్పించుకున్న ‘స్విమ్‌సూట్ కిల్లర్’ ను పట్టుకోవడమే ఒక పోలీస్ ఆఫీసర్ జీవిత లక్ష్యం. మణోజ్ బాజ్పేయీ, జిమ్ సార్భ్ ప్రధాన పాత్రల్లో ‘ఇన్స్పెక్టర్ జెండే’ అనే థ్రిల్లింగ్ సినిమా రానుంది. ఈ థ్రిల్లర్‌లో ఆ ఆఫీసర్‌గా మనోజ్ బాజ్పేయీ, విలన్‌గా జిమ్ సార్భ్ రెడీ అవుతున్నారు ఒక ఎపిక్ క్యాట్-అండ్-మౌస్ ఛేజ్‌కి సిద్ధ పడుతున్నారు. తెలుగులో హ్యాపీ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఇనిస్పెక్టర్ గా మల్టీ షేడ్స్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. హిందీలో ‘ఇన్స్పెక్టర్ మధుకర్ జెండే’గా మనోజ్ బాజ్పేయీ మళ్ళీ యూనిఫాం ఎఫెక్ట్ చూపించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్లోనే ఒక ప్రశ్న ‘జెండేబాద్! స్విమ్‌సూట్ కిల్లర్‌ను ఇన్స్పెక్టర్ పట్టుకుంటాడా?’ – అని రాసి ఉండటం తో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సినిమా సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి ‘హల్దీరామ్’ గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
-
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!