యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన…
మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మధ్య సరైన సక్సెస్‌లు కరువయ్యాయి. చివరిగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. Also Read : S.S Rajamouli : డెత్…
Thammudu : హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ తమ్ముడు పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని తెరకెక్కించారు. బడా నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ మూవీ టీమ్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ రోజు డైరెక్టర్ వేణు శ్రీరామ్…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత…