Thammudu : ‘తమ్ముడు’ మూవీలో నితిన్ మేనకోడలిగా నటించిన చిన్నారి ఎవరో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మధ్య సరైన సక్సెస్‌లు కరువయ్యాయి. చివరిగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది.
Also Read : S.S Rajamouli : డెత్ స్ట్రాండింగ్ 2లో.. ఎస్.ఎస్. రాజమౌళి
Also Read
ఇక ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. లయ ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో కనిపించనుంది. ఇక లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది. ఆ పాప ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ లో నితిన్ పక్కనే కనిపించింది. దీంతో ఈ సినిమాలో నితిన్‌కి మేనకోడలుగా నటిస్తున్న పాప ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఆ పాప పేరు దీత్య ఈ పాప ఎవరో కాదు ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతుర్నే అంటా. ఈ సినిమాతో తన కూతురు దీత్యని నటింప చేస్తున్నారు. దీత్య కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ క్యూట్ మాటలతో అందరిని అలరిస్తుంది. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది.ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!