పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత ఆరు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG…
NBK 109 : నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK 109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్…
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.తండ్రి ,కొడుకుగా రాంచరణ్ నట విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం.అయితే ఈ సినిమాలో తండ్రి పాత్ర అయిన “అప్పన్న” రోల్ లో రాంచరణ్ పవర్ఫుల్ నాయకుడిగా కనిపించనున్నాడని సమాచారం.అలాగే కొడుకు పాత్ర అయిన “రామ్…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఎంతో బిజీ గా వున్నారు.తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన పూర్తి ఫోకస్ రాజకీయాలపై ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారు.పవన్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”..ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్…
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,ఎస్.జె సూర్య వంటి…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు..రీసెంట్ గా బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి భారీ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న…
Mahesh Babu: మహేష్ బాబు- త్రివిక్రమ్.. టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకొనే కాంబోలో ఈ కాంబో టాప్ 5 లో ఉంటుంది. అంతలా వీరి కాంబోకు ఫ్యాన్స్ ఉన్నారు.అతడు సినిమాతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఒక సీరియస్ క్యారెక్టర్ తో మహేష్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికీ నందు ఒక ఎమోషన్. ఇక మహేష్ అంటే.. ఒక సీరియస్ లుక్ ఉంటుంది.
మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వస్తున్న అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వీపరితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫుల్ మాస్ సాంగ్‌గా వస్తోన్న పాటకు కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ ప్రోమోలో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు ఈ సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. Also Read: Sai…
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు…
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు..…