తెలుగు చిత్ర పరిశ్రమలో థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.. ఇలా తను కంపోజ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ థమన్ పై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.కొంతమంది ట్రోలర్స్ అయితే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కనుక విడుదల అయితే ఆ సాంగ్ బాగుందా లేదా అని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో ది అవతార్’ ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ఎంతో గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ …
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…
గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది.. మహేష్ సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. కానీ సినిమాను మొదలు పెట్టిన తరువాత వరుసగా మహేష్ కుటుంబం లో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.భారీ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే…
Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే.
అద్భుతమైన కథకు సంగీతం కూడా అంతే అద్భుతంగా అయితే ఉండాలి.నిజానికి ప్రతి సినిమాకు కొంత హైప్ తీసుకురావాలంటే మ్యూజిక్ బాగుంటే చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు.. సినిమాకు అదిరిపోయే సంగీతం ఉంటే ఆ స్థాయిలో సినిమా కూడా వర్కవుట్ అవుతుంది..ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమాకు చూసిన మ్యూజిక్ విషయంలో థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్…
బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు…