Home
Thaman
Thaman News
-
Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ… -
Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్.. శివ తాండవమే
హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Akhanda2 : అఖండ… -
Akhanda2 : అఖండ 2.. హైందవం సాంగ్.. నందమూరి తమన్ అని అనేది ఇందుకే
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందుగా అనగా 4వ తేదీన… -
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
Akhanda 2 Pre Release: నేడు జరుగుతున్న ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ భావోద్వేగంతో మాట్లాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానికి తగ్గట్టుగా తన అనుభవాలను పంచుకున్న ఆయన, ఈ చిత్రంలోని పాట ఎలా పుట్టిందో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం. ‘అఖండ’లో ఒక రుద్ర తాండవం అవసరం అయితే.. మిగతా రచయితలకే ఇవ్వొచ్చు. కానీ, బాలయ్య బాబులో ఉన్న… -
The Rajasaab : రాజాసాబ్ నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్
The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో… -
Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..!
Rajasaab Song Promo : డార్లింగ్ ఫ్యాన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ఒక సూపర్ ట్రీట్ అందించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యారు. ఈసారి డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్‌ను, ప్రభాస్ కొత్త లుక్‌ను, క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. ఆ అంచనాలను పదింతలు పెంచేలా మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ప్రోమోను… -
Akhanda 2 : అఖండ2 నుంచి మరో సాంగ్ రిలీజ్.. బాలయ్య, సంయుక్త స్టెప్పులు
Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు… -
Sachin-Thaman: మాస్టర్ బ్లాస్టర్‌తో తమన్.. త్వరలో కలసి పనిచేస్తా అంటూ..
Sachin-Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సంగీతంతో పాటు క్రికెట్‌ను కూడా అమితంగా ప్రేమించే తమన్, డల్లాస్ నుండి దుబాయ్ వరకు సచిన్‌తో కలిసి ప్రయాణించారు. ఈ అద్భుతమైన సమయాన్ని “గాడ్ ఆఫ్ క్రికెట్‌తో ప్రయాణం”గా అభివర్ణించారు. వీరిద్దరూ… -
OG : ఓజీ-2లో అకీరా.. సుజీత్ సంచలన స్టేట్ మెంట్
OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ హిట్ అయింది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. అయితే దీనికి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ క ల్యాణ్, సుజీత్ ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటాయనేది ఇంకా చెప్పలేదు. అప్పుడే వాటిపై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఓజీ-2లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఆ మధ్య సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది పవన్ కల్యాణ్ ఇష్టం అన్నాడు.… -
Pawan Kalyan: నన్ను అందరూ ఆడుకుంటున్నారు.. కానీలే అని వదిలేసాను..
Pawan Kalyan: నేను హైదరాబాదులో జరిగిన ఓజి (OG) సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. OG సినిమాకు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ నన్ను ఎలా తయారు చేశారంటే.. ఏదో తెల్ల చొక్కా.. జుబ్బా వేసుకొని వచ్చేద్దామంటే లేదండి, బ్లాక్ డ్రెస్ లో రావాలని, కళ్ళజోడు పెట్టుకొని రావాలని అన్నారు. Sujeeth:…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..