Vijay : జాసన్ విజయ్ తోలి సినిమాకు ముహూర్తం ఫిక్స్
- దర్శకుడిగా విజయ్ కొడుకు
- హీరోగా నటిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జాసన్ సంజయ్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. కానీ హీరోగా కాదు మాత్రం కాదు. అవును మీరు చదివింది నిజమే. తమిళనాట విజయ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ సినిమా మినిమం ఉన్న చాలు కోట్లకు కోట్లు కలెక్ట్ చేస్తాయి, అంతటి ఫాలోయింగ్ ఉన్న కూడా జాసన్ సంజయ్ తన తండ్రిలా హీరోలా అవ్వలి అనుకోలేదు.
Also Read : JR.NTR : హాయ్ నాన్న దర్శకుడితో యంగ్ టైగర్ ఊర మాస్ సినిమా..?
Also Read
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
జాసన్ సంజయ్ మొదటి నుండి తన తాతలాగా దర్శకుడు అవ్వాలి అనే గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలువురి దర్శకుల వద్ద పని చేసి తానే సొంతగా కొన్ని షాట్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేసాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకత్వం వహించే తొలి సినిమా తామే అని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 2023లో ప్రకటన కూడా చేసింది. ఈ సినిమాలో హీరోగా మన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ను ఫిక్స్ చేసారు. ఆ మధ్య సందీప్ కిషన్ కు కలిసి కథ కూడా వినిపించాడు. కథ నచ్చడంతో సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో స్టార్ట్ చేయబోతున్నారు. మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా AR. రెహమాన్ కొడుకు పేరు వినిపించగా, అమిన్ ను కాదని టాలీవుడ్ సెన్సేషన్ తమన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు మేకర్స్.
తాజావార్తలు
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!