Pavan kalyan: OG మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్స్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
- పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీ OG
- త్వరలోనే షూట్ లో అడుగుపెట్టనున్న పవన్ కళ్యాణ్
- మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన థమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత ఆరు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ), ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నారు.
Also Read : ANR 100 : అభిమానులతో కలిసి ANR ‘ప్రేమ్ నగర్’ మూవీ చూసిన నాగచైతన్య
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?
హరిహర వీరమల్లు షూటింగ్ ఈ నెల 23 నుండి విజయవాడలో ఏర్పాటు చేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ అందరి చూపు OG పైనే ఉంది. ఈ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ చెప్పాలని ప్రొడక్షన్ హౌస్ ను ట్యాగ్ చేచేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజి సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం OG మ్యూఙిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని, చెన్నయ్ పార్క్ హయాత్ హోటల్లో ఙరుగుతున్నాయని, ఫ్యామిలీతో సహా దర్శకుడు సుఙిత్ అక్కడే ఉన్నారని తెలుస్తోంది. దసరా కానుకగా ఫస్ట్ సింగిల్ \వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ న్యూస్ మెగా అభిమానులకు ఇది ఒక కిక్ ఇచ్చి న్యూస్ అని చెప్పవచ్చు. త్వరలోనే OG చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. రానున్న రోజుల్లో అటు రాజయాకియలు, ఇటు షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా ఉండబోతున్నాడు పవర్ స్టార్.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!