Thalapathy Vijay : మరో తెలుగు సినిమాలో నటించబోతున్న విజయ్.. డైరెక్టర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు విడుదల అయ్యాయి.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది.. గత సంక్రాంతికి విజయ్ తమిళ్ – తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు తో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది..
ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది..
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రశాంత్ వర్మ, దిల్ రాజు సినిమాలు లైన్లో ఉన్నాయి.. ఇక విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తుందని సమాచారం.. విజయ్ గత సినిమా వారసుడు లాగే రాబోయే ఈ సినిమా కూడా ఎక్కువగా తమిళ్ మార్కెట్ మీదే ఫోకస్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు.ఇదిలా ఉండగా మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పై రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.. తమిళనాడు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ తన 68వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ తెలుగు సినిమా, తర్వాత ఇంకో సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు.. మొత్తం 70 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!